-Found this poem, thought it was so funny.
Of loving beauty you float with grace
If only you could hide your face
Kind, intelligent, loving, hot
I just described what you are not !
I want to feel your sweet embrace
But don't take that paper bag off your face
I love your smile, face and eyes
Damn, I'm good at telling lies !
I see your face when i am dreaming
Thats why i always wake up screaming !
My love, you take my breath away
What did you step in to smell that way ?
My feelings for you have no words to tell
Except for maybe ''GO TO HELL!!!''
What inspired this amorous rhyme ?
Two parts vodka, one part lime !
last line lol ... probably without vodka version వేరే ఉంటుందేమో ... చాలా ఫన్నీ ఉంది కదా
alcohol related yahoo లో ఒకతను question ఇలా అడిగాడు
Of loving beauty you float with grace
If only you could hide your face
Kind, intelligent, loving, hot
I just described what you are not !
I want to feel your sweet embrace
But don't take that paper bag off your face
I love your smile, face and eyes
Damn, I'm good at telling lies !
I see your face when i am dreaming
Thats why i always wake up screaming !
My love, you take my breath away
What did you step in to smell that way ?
My feelings for you have no words to tell
Except for maybe ''GO TO HELL!!!''
What inspired this amorous rhyme ?
Two parts vodka, one part lime !
last line lol ... probably without vodka version వేరే ఉంటుందేమో ... చాలా ఫన్నీ ఉంది కదా
alcohol related yahoo లో ఒకతను question ఇలా అడిగాడు
What is the advantage of drinking beer,whisky,rum and vodka.?
దానికి ఒకతను answer ఏమి ఇచ్చాడంటే
ADVANTAGE.... HA HA HA
U Meet the person the GOD, as soon as possible.
U Meet the person the GOD, as soon as possible.
దేవుడిని కలవడం ఇంత ఈజీ నా :P ఇది తెలియక ఎంత మంది ఎన్ని గుడులు తిరిగి కష్టాలు పడుతున్నారు :D
jokes apart ఎవడి ఆనందం వాడిది tax payers కి respect ఇవ్వాలి :P ఏది అయినా కంట్రోల్ ఉన్నంత వరకు పరవాలేదు కదా లిమిట్ cross అయ్యి పక్కోడిని విసిగిస్తే అప్పుడు తెలుస్తాయి drinking వల్ల advantages /disadvantages :)
yeppie రేపు holi :) చిన్నప్పుడు holi అంటే భలే ఉండేది dress కి రంగులు చేసుకుని, tiles అంతా పాడు చేసి , full ఊరంతా తిరిగేసి , ఎంత colorful గా ఉంటే అంత గ్రేట్ అన్న లెవెల్ లో show off ఇచ్చి ఆ తర్వాత రోజు colors వదిలించుకోవటానికి మనం కష్ట పడుతుంటే ఇంట్లో వాళ్లు help చేసేది పోయి తిక్క కుదిరిందా అన్న look ఇచ్చినప్పుడు( look ఇస్తే పర్వాలే tiles కూడా మననే క్లీన్ చెయ్యమంటే ఉంటది అసలు holi :D ) చేసేది ఏమి లేక vineger ,పెట్రోల్ ఏవేవో వాటితో వదిలించుకోవటానికి ట్రైల్స్ వేసి వేసి ఇంకా అలిసిపోయి చివరికి ఇంక ఉంటే ఉందిలే అన్న conclusion కి రావటం .. aww lovely days ,,
కొన్ని advantages కూడా ఉంటాయి ఎలాగో మన coloful చేతులు చూసి ఇంట్లో వాళ్ళు అన్నం నోట్లో పెట్టేస్తారు హహ ,, చిన్న పిల్లలు అయితే advantage అదే :D
anyways celebrations కి age తో పని లేదు సో happy గా వంటిని ,ఇంటిని రంగుల మయం చేసుకోండి :P
super super super
రిప్లయితొలగించండిhave fun with two parts of vodka, one part of lime, ;-)