19, మార్చి 2013, మంగళవారం

Elemental: The Power of Illuminated Love

“It should be a privilege to be able to say "I love you" to someone. It shouldn't be something people say just because they feel like it. A privilege that is earned.

They say you have to earn the right to be loved; no, love is unconditional, if you love someone, they don't have to earn it. But. The right to tell someone that you love them? That has to be earned. You have to earn the right to be believed.”

ఈ కిందది నేను  చదివాను ఎప్పుడో
  “This fire that we call  unconditional Loving is too strong for human minds. But just right for human souls.”
Aberjhani, Elemental: The Power of Illuminated Love

yea but ఒకసారి expect చెయ్యకుండా మన కోసం మనం ఏది అయినా చెయ్యటం start చేస్తే you will great ..love yourself  selfish గా అనిపించినా వినిపించినా అది great relief ,,,

ఒక quote ఉంటుంది సరిగ్గా గుర్తు రావట్లేదు but main line enti అంటే sudden గా door knock అయ్యింది ఒక dog పాపం తిండి లేక ఎండిపోయి I  mean చిక్కి పోయి  సర్లే ఏదో ఒకటి లా ఉంది అనుకోండి  ( ఏంటి అమ్మా dogs కూడా door knock చేస్తాయా మీ ఊరిలో అనిపిస్తుందా hehe  no  జస్ట్ అనుకోండి )  మనం దానికి food ఇస్తామేమో జాలి పడి కానీ you cant pamper it . అదే ఏ బొద్దుగా క్యూట్ గా cheerful గా ఉన్నా dog ని చూస్తే  ఇంకొంచెం సేపు ఉండనిస్తాము మనతో ..

మన attitude కూడా అలానే ఉండాలి desperate గా కనిపిస్తే మనకు దొరికేది pitiness అంతకన్నా ఏం రాదు .. so should be cheerful no  matter life lo చాలా important అయినది మనం కోల్పోయినా అది పైకి చూపించటం వల్ల use లేదు అర్ధం చేసుకునే వాళ్ళు ఆ stage దాకా తీసుకురారు ..... !!!!

oh boring lectures రాస్తున్నా hehe.. btw సినిమా చూస్దాం అంటే ఏమైనా ఏవేవో పేర్లు కనిపిస్తున్నాయి ,,రయ్ రయ్ అంట 3జి లవ్ అంట ఇంకా ఏవో వెరైటీ పేర్లు కూడా చూసా దెబ్బకి సినిమా అన్న ఆలోచనే తీసేసా . ఆ 26/11 చూడాలి ...!!!

special chabbis movie బావుందంట ఎక్కడ ఉందో చూసి వెళ్ళాలి ... real life group of con artists story అంట అదీ సంగతి ... :D 

4 కామెంట్‌లు:

  1. Love is something that is new, fresh, alive. It has no yesterday and no tomorrow. It is beyond the turmoil of thought. It is only the innocent mind which knows what love is, and the innocent mind can live in the world which is not innocent.

    To find this extraordinary thing which man has sought endlessly through sacrifice, through worship, through relationship, through sex, through every form of pleasure and pain, is only possible when thought comes to understand itself and comes naturally to an end. Then love has no opposite, then love has no conflict.

    రిప్లయితొలగించండి
  2. "desperate గా కనిపిస్తే మనకు దొరికేది pitiness" - idi baga cheparu. But konnisarlu symapthy also makes us feel better

    రిప్లయితొలగించండి