The First reaction to truth is hatred
AWW.. 1000% correct లైన్ ఇది ..
తర్వాత Newton third law apply అవ్వచ్చు మనం తప్పు చేసాము అని మర్చిపోయి తిరిగి వాళ్ళను కూడా మనంhate చెయ్యటం start చెయ్యచ్చు lol ,, That is how even the most passionate relations ends ,,,
ఏదయినా తప్పు చేస్తే accept చేసే courage ఉండాలి అంటారు life లో but నిజానికి ఆ courage accept చెయ్యటానికి కాదు accept చేసిన తర్వాత మనకు చాలా దగ్గర అయినవి ఇష్టమయినవి కోల్పోవాల్సి వస్తే లైఫ్ ఇదివరకు లాగే balanced గా maintain చెయ్య గలగటానికి ,,,
but this is so true మనం ఏదయినా తప్పు ని ఒప్పుకుంటే మనం face చెయ్యాల్సిన ఫస్ట్ reaction "hatredness " తర్వాత టైం తో పాటు ఎదుటి వాళ్ల feelings మారచ్చేమో ,, కానీ ఈ మారే టైం లోగా వాళ్ళతో మనం ఒకప్పుడు share చేసుకున్న bond affection అన్నీ మారిపోతాయి కదా ...
First things ఎప్పుడూ special మన లైఫ్ లో .. no matter తర్వాత దాని కన్నా best వి మనకున్నా వీటిని మర్చిపోలేము .. వాటి వల్ల happiness కలిగినా bitterness మిగిల్చినా అవి మన లైఫ్ లో special గా ఉంటాయి .. first friend ,first school ,first vehicle ,first fight ,first love ofcourse ,,
ఫస్ట్ లవ్ అంటే ఒక funny line గుర్తొచ్చింది
We are all mortal until the first kiss and the second glass of wine.
I know now you remembering about your first love mmm or probably about your first kiss :P
ఈరోజు ఏమయ్యిందో తెలుసా మా అపార్ట్ మెంట్ ఉన్న 3 lifts లో రెండు పని చేయ్యలేదు ఇంకొకటి డోర్ ఓల్డ్ మూవీస్ లో ఏదో దయ్యం వస్తే చూపించే effects లాగా క్లోజ్ అయ్యి open అయ్యి ఏవేవో stunts చేసింది .. నేను పర్వాలేదు కానీ నా పక్క ఉన్న ఆయన 27 floor అంట ఇది ఎక్కడ ఆగిపోతదో అని ఆయన కంగారు :D అదేదో boyfriend తో lift లో struck అయినా బానే ఉంటది కానీ ఈయనతో ఏంట్రా బాబు అని నా కంగారు :D
meru ituvanti truth emaina accept chesara ee madhya? accept cheydam valla ishtamainavi kolpotam ante nammaleka pothuna,, nijamga ishtapadina valu anni times lo manatho untaru ga >>
రిప్లయితొలగించండిMmm konnisarlu cheyyanavi kuda Accept Chesi ishtamynavi vadulukovalsi ravvachu na situation dhe lol:) yea unde vallu edemyna manatho untaaru,if u hv such ppl u vl B luckiest..
రిప్లయితొలగించండి