దీన్లో సగం నిజం ఉంది :P ఒక్కోసారి intimacy పెరిగే కొద్దీ మాటలు కూడా పెరుగుతాయి ... may be peak కి వెళ్ళాక తగ్గచ్చు ... ఎందుకు తగ్గిపోయాయి అని కొన్ని రోజులు కొట్టుకున్నాకా మళ్లీ gradual గా పెరగచ్చు .. sine wave లా :)
ఇంకో case ఉంది ఇక్కడ ...
దగ్గర అయ్యే కొద్దీ మాటలు ఎలా తగ్గుతాయో (అంటే పైన ఒక theory చెప్పాడు కదా :) ) ఒక్కోసారి దూరం అయ్యే కొద్దీ మాటలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది . explainations ఎక్కువ కోరుకుంటాము, ఇస్తాము .. excuses ఇంకా... ఎక్కువ వెతుకుతాము .. general గా starting లో ఉన్న efforts end దాకా పెట్టము మనం దేనిలో అయినా ... !! అది relation లోనే కాదు అన్నిటికి... :))
example work out మొదలు పెట్టాము అనుకోండి... !!
మనలో ఏదయినా change మనకు కనిపించ దానికి ఒక వారం పడుతుంది... కొంచెం దగ్గర వాళ్ళు recognise చెయ్యటానికి 4 వారాలు పట్టచ్చు.. మిగతా వాళ్ళు అంతా గుర్తించాలి అంటే ఒక 10 వారాలు అవ్వవచ్చు .. సో మీ బాడీ కి atleast ఆ పది వారాల టైం ఇవ్వండి .. నాలుగు వారాలు నేనే ప్రపంచం లో కష్ట పడే వాడిని అన్న లెవెల్ లో చేస్తాము తర్వాత మళ్లీ అంత ఇష్టం,కష్టం రెండూ చూపించము :P
result కావాలి అంటే కొంచెం extra mile వెళ్ళాలి... అలానే దగ్గర అయ్యే కొద్దీ జనాలతో కొంచెం ఎక్కువ మాట్లాడాలి కూడా... :))

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి