నాకు ఇలాంటి experiences బోల్డు ఉన్నాయి ... :) may be వాళ్ళ measurement వేరు ఏమో... :P recent గా అయినది కూడా అదే.. ఫ్రంట్ ఫ్రిన్గెస్ అంటే ఆ hair stylist neat గా చాలా షార్ట్ చేసాడు.. అదేదో బేబీ కట్ లాగా :P
మా అమ్మ మముల్గా hair trim చేస్తేనే గోల చేస్తది... ఇంక నా హెయిర్ స్టైల్ చూసి lol ... ఆరోజు మా mom reaction మర్చిపోలేను... :)
మా అమ్మ మముల్గా hair trim చేస్తేనే గోల చేస్తది... ఇంక నా హెయిర్ స్టైల్ చూసి lol ... ఆరోజు మా mom reaction మర్చిపోలేను... :)
హ హ ,టైలర్స్ తో కూడా సేం ప్రాబ్లం నాకు.
రిప్లయితొలగించండి