8, ఫిబ్రవరి 2012, బుధవారం

ఇచ్చేయ్యాలా ??? కొంచెం కష్టం

 

 A bell is no bell 'til you ring it,  
A song is no song 'til you sing it,
And love in your heart
Wasn’t put there to stay -
Love isn’t love
'Til you give it away.
~Oscar Hammerstein, Sound of Music, "You Are Sixteen (Reprise)"


లైఫ్ లో మన strength  కావలసినవి aquire  చేసుకోవడం లో ఉండదు.. బట్ బాగా నచ్చినవే ఎంత బాధ పడకుండా ఇంకొకళ్ళ happiness  కోసం ఇస్తారో దాని బట్టి ఉంటుంది అంటారు... :)  కానీ వాళ్ళు అది recognise  చెయ్యాలి అనుకుంటాం ఆ ఫీలింగ్ మాత్రం మనకి ఉంటది :P 


అసలు ఈ వదిలెయ్యటం or  sacrifice  చెయ్యటం మీద జనాలు బోల్డు quotes  రాసారు . చాలా సార్లు అనుకునే దానిని even  ఇప్పుడు కూడా కొంచెం అదే నా mindset  .. కావాల్సిన నవి వదిలేస్తే దాన్లో greatness  ఏమి ఉంది వాటిని possess  చేసుకోకుండా అని... :)  ofcourse  కొన్ని వాటి వల్ల   అర్ధం అయ్యింది... ఇవ్వడం చాలా కష్టం అందులో బాగా ఇష్ట పడినవి ఇవ్వాలి అంటే ఇంకా కష్టం అని :))

logical  గా వదిలేసిన వాటి గురించే లైఫ్ అంత ఆలోచిస్తాం కాబట్టి .. ఎప్పటికీ వాటిని మర్చిపోలేము :P  సో ఆ లవ్ అండ్ effection  ఎక్కువ రోజులు ఉంటుందేమో :)

ఇంకా మనీ విషయానికి వస్తే temple  లో కానీ ఎవరికైన హెల్ప్ చెయ్యాల్సి వచ్చినప్పుడు కానీ 100  అంటే too  much  అనిపిస్తది :P అదే multiplexs  కి restaurants  కి వెళ్ళినప్పుడు 100  ఎగా వందకి ఏమి వ్వస్తునాయి ఈ రోజుల్లో  అనిపిస్తుంది... :) మనం చూసే దాన్ని బట్టి ఆ thing  value  మారతది... 

అండ్   you  people  never  give  money  for  those  who  beg  on  road  signals  అండ్ funds  అని చెప్పే వాళ్ళని... నిజంగా ఇవ్వాలి అనుకుంటే go  and  give  in  some  orphanage  మీ మనీ కి value  ఉంటది... !!!






4 కామెంట్‌లు: