25, ఫిబ్రవరి 2012, శనివారం

50 Rs దొరికినా.................





నాకు ఈ అలవాటు  చాలా ఉంది.. ఇంకా చెప్పాలి అంటే కావాలని ఒక్కోసారి మిగిలిన change  పక్కన ఎక్కడో పెట్టేస్తాను.. :) అవి తర్వాత ఎప్పుడో కనిపిస్తే భలే ఉంటది.. 50  rs  దొరికినా 500 దొరికినంత  happiness  ఉంటది ఆ moment  లో :))

1 కామెంట్‌: