
నా చిన్నప్పుడు అనుకుంటా... నేను ఇంకా మా పిన్ని షాపింగ్ కి వెళ్ళాం చేర్మాస్ హైదరాబాద్ లో... మా పిన్ని పాపం చాల షాపింగ్ చేసింది.. కార్డు ఉంది కదా.. ఎలానో అని... తీరా.. బిల్ కౌంటర్ దగర చూస్తే.. కార్డు లో బాలన్స్ లిమిట్ దాటి పోయింది.. సో కొన్ని రిటర్న్ ఇచ్చెసాము.. ఇది పది సంవత్సరాల కిందట ..
ఇది కొత్త క్రెడిట్ కార్డు .. మన బాలన్స్ వివరాలు తాజా తాజాగా .. వెనక స్క్రీన్ లో చూపిస్తుంది అన్నమాట... సో.. ఎంత డబ్బులు ఉన్నాయో.. అంత షాపింగ్ ......... బావుంది కదా........!!!
భారత దేశంలో ఈ పద్ధతి ఇంకా వచ్చినట్లు లేదు.
రిప్లయితొలగించండినేనూ ఇప్పుడే చుస్తున్నా.
రిప్లయితొలగించండికామెంట్ చేసేటప్పుడు వర్డ్ వెరిఫికషన్ అడుగుతుంది. దాన్నీ తొలగించండి.
రిప్లయితొలగించండిwow...this is awesome future....i need did...coz nenu chala sarlu ee prblm face chesa..... :(
రిప్లయితొలగించండి