



హోటల్ కి ఎన్ని నక్షత్రాలు ఉంటే బిల్లు అంత అదురుద్ది.... కదండీ... సరే ప్రపంచం లో ఒకే ఒక 7 స్టార్ హోటల్ ఉంది అది దుబాయ్ లో... "బుర్జ్ అల అరబ్ హోటల్ ".. ఎంతయినా దుబాయ్ లో కట్టడాల శైలి చాలా ప్రత్యేకం ......
ఫోటోలు చూడండి.... ఇది 1999 లో నిర్మాణం అయినది...
మొదటి బొమ్మ. మెయిన్ వ్యూ... తర్వాతది atrium.... మూడోది.. restaurant .. కిందదేమో... జలకలాటకు.... అదే నండి... స్నానాల గది .....
సముద్రపు ఒడ్డున కాకుండా నీటిలో వుంటుంది కదండీ ...
రిప్లయితొలగించండి