10, ఏప్రిల్ 2010, శనివారం

ధన్యవాదాలు....

నాకైతే.. airtel ఆడ్ ..... "ధన్యవాదాలు" అని నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ గట్టిగా అరిచి చెప్పాలని ఉంది....
ఇదంతా నా బ్లాగానందం లెండి... పాపం నేను రాస్తునా సోది ని హి హి... ఏదో నేను అనుకుంటున్నా మీరు మాత్రం అలా అనుకోకండే,,,,,,,, చాలా ఓపికగా చదువుతున్న మీరు అందరూ........ చాలా మంచ్చి వారు....... వత్తు పెట్టి మరీ చెపుతున్నా.......

మొదటి రోజు.. హిట్ కౌంటర్ పెట్టగానే... నూట యబయ్యి హిట్లు చూసి.... అబ్బో........ అనుకున్నా...... ఆరోజు.. పాపం పొరపాటున నాతో కాసేపు మాట్లాడదాం అని చేసిన వాళ్ళందరి తోను.. ఇదే గోల... మెల్లగా హిట్లు పెరిగాయి.. నాలుగు రోజుల్లో వెయ్యి.. అయ్యాయి.. నా ఆనందం కోటి అయ్యింది.......... ఈరోజు సాయంత్రం అయిదు వేలు చూడగానే.. ఆనందం పీక్ కి వెళ్లి.. డాన్సు చేసేంత ఉత్సాహం వచ్చింది.,..... కాని పరిక్షలు పెట్టుకుని గోల ఏంటి అని మా ఇంట్లో నాలుగు పెడతారేమో అని.. కంట్రోలు చేసుకున్న...

ఎలాగో చదివేది e-టెక్స్ట్ బుక్కులే సో.. అలా కొంచెం సేపు చదువుకుంటూ.. ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసుకుంటూ... నా బ్లాగ్ లో టపాలు వేసుకుంటున్నా...... మే b అందుకేనేమో ఇన్ని టపాలు రాసాను... కొంత మంది పొగిడారు ఇంకొంత మంది అమ్మ నీకు పని లేదా అని కూడా అన్నారు........ ( హి హి.. అనినా పరవాల నేను లైట్ ,,, )

అబ్బో పదకొండు రోజుల్లో.. ఎన్ని తాపాలు రాసినా .. కొన్ని నాకు చాలా నచ్చినవి.. కొన్ని టపాల్లో.. తప్పు లు.. రాసిన తర్వాత సరి చేశా లెండి..

నా కబుర్లు మీకు నచ్చితే......... నా బ్లాగ్ చూస్తూ ఉండండి......... మళ్లీ బోల్డు ధన్యవాదాలు...

నాకు మొదటి కామెంట్ ఇచ్చిన "మధుర వాణి" గారికి కూడా చాలా ధాంక్స్ ..................

నా బ్లాగ్ లో ఢిల్లీ హిట్ చాలా ఉన్నాయి ఒక్కరే అనుకుంట అది.. వాళ్ళకి కూడా............................

ఇంకా అందరికీ మళ్లీ.................


మీ నిఖిత చంద్రసేన
..........................

4 కామెంట్‌లు: