A man never knows how to say goodbye; a woman never knows when to say it
సో దీని అర్ధం ఏంటి అంటే break up అయ్యి నప్పుడు అబ్బాయి అమ్మాయిని చాలా hurt చేస్తాడు.. అండ్ గర్ల్ కి గుడ్ బాయ్ చెప్పడం ఎలాగో తెలీదు కాబట్టి.. పాపం ఈ అబ్బాయి వదిలేసినా calm గా చూస్తూ ఉండి పోతది అన్న మాట :)
ఇక్కడ ఒక dislike బటన్ ఉంటే చాలా మంది అబ్బాయిలు క్లిక్ చేస్తారేమో... :P అమ్మాయిలు టైం పాస్ చేస్తారు నిజమే బట్ వాళ్లకి కి అన్ని విధాలుగా నచ్చిన వాళ్ళతో కాదు know that :)
కొన్ని థింగ్స్ ఉంటాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది like love , relation , breakup ఇలాంటి వన మాట ...
మనకి ఒక రెండు విషయాలు ఎప్పుడూ అర్ధం కావు ..
మనని ఎంతకీ వదలని వాళ్ళని ఎలా వదిలించుకోవాలి ,,, అసలు మనతో ఉండటం ఇష్ట పడని వాళ్ళని ఎలా ఇష్ట పడేలా చూసుకోవాలో ...
for sure మనకు ఎన్ని choices కనిపించినా మనని ignore చేసే వాటిని /వాళ్ళని ఇష్ట పడతాం ..
మా ఇంట్లో puppy కూడా అంతే .. నేను దానిని రోజు అంత care తీసుకోకపోయినా ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతది :)
కానీ నేను total opposite ఏమో... ఎప్పుడూ నన్ను ఇష్ట పడే వాళ్ళకే టైం ఇవ్వటానికి ఇష్ట పడతాను... :) i really don 't want some one who really don 't have time for me :))

True
రిప్లయితొలగించండిistamina vallake time ketayistunnaru ante aa istamaina vallaki meeku istamaina things ee istamai untayemo! like minded people! okariki free ga ichedhi time okaru entha dabbupettaina konukolenidhi time! ento mee blog chadivi bavodvegalatho rastunnanu! emi anukokandi!
రిప్లయితొలగించండిno comment
రిప్లయితొలగించండిwhy this kolaveri kolaver di....???
రిప్లయితొలగించండి:P
:P