చాలా సార్లు చాలా విషయాలు మనకు నచ్చిన విధంగా కాకుండా ఎవరికో నచ్చిన విధంగా చెయ్యాలిసి వస్తది కదా :( ఏమయినా అంటే సొసైటీ లో ఉంటున్నాం తప్పదు అంటారు :(
అసలు ఈ socialising ఎందుకు.. :) ???
ఒక్కరమే ఉంటే ఏదో రోజు పిచ్చి వచ్చేస్తది కాబట్టి ,మనిషి ఇంకొకడితో మాట్లాడకుండా ఉండ లేదు కాబట్టి, మనం ఏదయినా గొప్ప పని చేస్తే పది మందికి చెప్పుకోలేకుండా ఉండలేము కాబట్టి, మనకంటూ ఒక group create చేసుకుంటాము ఏమో .. :)) హి హి నేను research కి వెళ్ళచ్చు అనుకుంటా ... !!
కొన్ని మాటలు విన్నప్పుడు భలే కోపం వస్తది నాకు "నా ఇష్టం " అనాలనిపిస్తది... :)
మన caste లో అబ్బాయిని పెళ్లి చేసుకో.. :౦ గుడికి jeans ఏంటి... వగయిరా వగయిరా .... !!!!
నన్ను అడిగితే ఒక్కసారి మాట వింటే లైఫ్ అంతా వినాల్సి వస్తది.. ఒక్కసారి మంచి అనిపించుకుంటే అలానే ఉండాల్సి వస్తది.. సో మరీ ఎక్కువ మంచిగా ఉండకండి... :) కొన్ని naughty things లో craziness ని miss అవ్వుతారు :P
life is all about three things హి హి ఇమ్రాన్ హాష్మి గుర్తొచ్చాడు ఇప్పుడు నాకు :)
"entertainment entertainment entertainment " :))
నాకు convinient గా .. ఏంటి అంటే
U should entertain,U should be entertained and ur life should double entertain you with lot of surprises and happiness :))
అది ఏ విధంగా అయినా అవ్వచ్చు ... మీ happiness వేరే వాళ్లకు ఇబ్బంది కానంత వరకు :))
“No matter how busy you may think you are, you must find time for reading, or surrender yourself to self-chosen ignorance.”

wow...this one is best post of your's till what i read.
రిప్లయితొలగించండిMay be u felt it....grt yaar
U can start answering to ppl's problems...u carry on cheptaa :-) :D
nijame ....i vote you..:):):)
రిప్లయితొలగించండి@ sekhar thatz a gr8 compliment thnk u :)
రిప్లయితొలగించండి@raf :)
Nice nikitha! a truly inspiring stuff. Idhi chusthe nenu chala rojulu mundhu oka blog rasanu adhi gurthu vachindhi! If you would like to read here is the url
రిప్లయితొలగించండిhttp://rajesh-vankayalapati.blogspot.com/2011_08_01_archive.html
@ rajesh meeru research chesaarukunta enduku blogs raad=staaro janaalu :) nice post
రిప్లయితొలగించండిThat post was in a sarcastic and negative way of writing which I tried, One of my friend as me to write positively and I wrote other one(Mumbai) in positive and artistic way.
రిప్లయితొలగించండిlast quote మైండ్ బ్లాస్టింగు...!!!
రిప్లయితొలగించండిఏంటి...life ని entertainment mode లో పెట్టారు...??
c'mon..ఇంక..life is like saturday night..let's do balle balle..నా..!!
B)
he he eppudu entertainment mode lone untadhi :)
రిప్లయితొలగించండిsaturday ante Saturday Night Fever movie gurthuthostundhi Rakesh! have you seen John Travolta's moves?
రిప్లయితొలగించండిhttp://www.youtube.com/watch?v=Yu8z1DIMe9Q
@NCS
రిప్లయితొలగించండిaha..senty mode is more appropriate for u..!!
మస్త్ ..senty post లు రాస్తున్నవ్ కదా..!!
and ప్రస్తుతానికి entertainment mode నా లాంటి వాళ్ళకి..!!
:P
Tell some good ideas of entertainment! feeling very bored these days!
రిప్లయితొలగించండిmy idea of entertainment now a days is having hot coffee during evenings and reading any buk :)) "what on earth have i done ":) idhi prasthutam na coffee shop friend
రిప్లయితొలగించండిhi.......
రిప్లయితొలగించండి:)))...baagundi..
రిప్లయితొలగించండిanni chaduvukuntu vachanu....deeniki comment pettakunda vundaleka poyanu...
socializing ni 3 mukkallo cheppalante..
రిప్లయితొలగించండి"Love All, Trust Few, Do Wrong to None.."
jeevitham ante
Life is all about being Happy :)