most popular song ఈ మధ్య కాలం లో ఏమంటారు??? .. " flop song :)"" soup song " అదే kolaveri di :)
ఎక్కడ చూసినా ఈ వీడియో ఏ కనిపిస్తుంది..... !!!! ఇంతకీ ఈ kolaveri di అంటే ఏంటో అర్ధం కాలేదు.... "killing rage " అంట.. తమిళ్ లో.... !!!
నిన్నే ఒకాయన కంప్లిమేంట్ ఇచ్చారు నాకు ,,,నీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాని వాడికి కూడా అర్ధం అయ్యిపోతుంది... అన్నట్టు..(నేను పిచ్చ లైట్ ఇలాంటివి నేను కావాలని చెయ్యనప్పుడు నా తప్పు కాదు అది :)) ఏంటో నాలో ఈ మధ్య positiveness too much పెరిగింది... :P ) తమిళ్ రాకపోయినా ఈ తమిళ్ సాంగ్ వినండి .. ఎందుకంటే మొత్తం కొత్త బంగారు లోకం ఇంగ్లీష్ సాంగ్ ఇది...
అదే కొత్త బంగారు లోకం లో లెక్చరర్ గుర్తున్నాడా... ?? "లుక్ ఓన్లీ బుక్స్ ఉ నో సైడ్ లూక్స్ ఉ " అలానే ఉంది ఈ సాంగ్ కూడా ... మా కజిన్ లాంగ్వేజ్ లో రచ్చ రచ్చ :) నా భాష లో సూపర్ ఉంది... :P మా micky భాషలో... అదేం అనగలతది భౌ భౌ తప్ప (కుక్క కదా .. )నచ్చినా తిట్టినా ఒకే భాష సో అది తిట్టినా మనం పొగిడింది అనుకోవాలి.. ఇదే philosophy ఈ మధ్య నేను నా బ్లాగ్ లో unknown కామెంట్స్ పెడుతున్న వాళ్లకి ఫాలో అవుతున్నా... ;)
సరే సరే ఫై సాంగ్ కి వెళ్ళిపోతా...
i got this song fever - u fever - u :P సో మీరు కూడా listen -u listen - u
http://www.youtube.com/watch?v=tOiOAPp8V8s
మళ్లీ రాస్తున్నా mail ids ఇవ్వండి ఈ రెండు రోజులు నాకు... ఏంటో sms రిక్వెస్ట్ లా అనిపిస్తుంది :)
id ఇచ్చిన వాళ్ళు మాత్రమే నా బ్లాగ్ చదవగలరు.... !!!

Nice Song...:-)
రిప్లయితొలగించండిtitle chusi flop song ani adhela decide chestharu anukunna... :-)
రిప్లయితొలగించండిIf i'm not wrong, You have comment moderation already and reviewing all comments before they are getting published.
రిప్లయితొలగించండిThen, why can't you either delete or spam the comments which you dislike. . .
This is just a question. Nothing else . .
avnu.. kaani ala ishtam vacchinattu raasthunte chadavataaniki ayna ibbhandigaa untundhi kadha... so only specific readers ki pedadhaam anukuntunnaanu...
రిప్లయితొలగించండిignore cheyacchu kadaa anacchu.. adhi konchem kashtam ala kanipisthu unte chadavakunda i can't delete... :)
u r right, kanipisthu vunte chadavakunda vundatam kashtam ...mailid ela pampinchali mari ??
రిప్లయితొలగించండిippudu comment pettina chote mail id icvvandi
రిప్లయితొలగించండిrajkumargv@gmail.com
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిSUPERu...........
రిప్లయితొలగించండిIts true means... casual ga nowadays jaruguthundi ade kada..
రిప్లయితొలగించండి