12, ఏప్రిల్ 2011, మంగళవారం

v care ngo

వెల్.. enjoyment నీ earning నీ షేర్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు.. ఇక్కడ ఒక organisation గురించి గురించి రాస్దాం అనుకుంటున్నా... దీని గురించి నాకు 2009 సెప్టెంబర్ లో తెలుసు... " v care " అని... అడ్రస్ ఇస్తున్నా అండ్ website కూడా mention చేస్తున్నా ఇలాంటివి ఇష్టం ఉంటే... ఒకసారి చెక్ చెయ్యండి...

మనం ఎంత ఇచ్చినా ఆ మనీ వేస్ట్ అవ్వకుడదు కదా proper గా use చేసే వాళ్ళకే ఇస్తే ఇచ్చిన ఫలితం... సో అలాంటి organisations లో ఇది ఒక్కటి....

v care

1-10-122,
Ashok Nagar,
Hyderabad-500020
Andhra Pradesh
INDIA


Phone:+91 9966999007 , 9000531531
Website: www.vcare.org.in
Email:
vcare@vcare.org.in



books ,clothes, toys , ఏదయినా ఇవ్వచ్చు .. మీ ఇష్టం........... :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి