6, మే 2010, గురువారం

మా ఇంట్లో... ...

మా ఇంట్లో ఉన్న doggy కి puppies పుట్టాయి... దానిలో ఊ రెండు ప్రస్తుతం మా ఇంట్లో ఉన్నాయి... మా చెల్లి ఏమో.. వాటికి సిమ్మి, డోరామి, అని దానికి తోచిన పేరులు పెట్టుకుంది... అబ్బో.. నాకు అయితే మనుషుల కన్నా కుక్కలే ఎక్కువ కనిపిస్తునాయి .. :-(

పొద్దున్న పొద్దున్న లేచి brush చేసుకుని.. పాల గ్లాస్ తో సోఫా లో కూర్చున్నానో లేదో... ఆ రెండు పిల్లలు వచ్చి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసాయి.. ఆ దెబ్బకి నేను గ్లాస్ పాడేసాను.... మా అమ్మ ఏమో గోఅల.. అంతా డబల్ పని నీ వల్ల.. అని .. :-( దానిలో నా తప్పేమీ ఉంది.. అప్పుడు నేను కుడా అన్నా ఆ పిల్లలతో.. వల్ల డబల్ తిట్టులు అని...

ఇది చదవండి ఒకసారి....

ఒక చిన్న పాప ,బాబు ఏడుస్తునారు అంట....
ఒక అయన వల్ల దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తునారు అంటే...
పాప ఏమో ... " మరి నా బొమ్మ ఇరిగిపోయింది అన్నది అంట..."
అప్పుడు బాబు ని అడిగితే..
" మరేమో.. నా బొమ్మ ఏడుస్తుంది అందుకే నాకు ఏడుపొచ్చింది "

బావుంది కదా.. ఎంత స్వీట్ గా చెప్పాడు.. :-) :-)

ఓ చిన్న కథ చెపుతా వినండి...

మరేమో.. ఒక అడవి లో.. ఓ కుందేలు బాగా బడాయి పోయేది..
నాకన్నా నవ్వించడం లో మొనగాడు లేదు అని దాని .. ఫీలింగ్
సరే అని సింహం దానికి ఒక పరీక్షా పెట్టింది...
నువ్వు ఈ అడవి లో ఉన్న జంతువులు అన్నిటిని నవ్విస్తే.. ఒప్పుకుంటా లేక్జపోతే.. నువ్వు అడవి వదిలి వెళ్లిపోవాలి అని...

సరే.. అని పాపం అది ఎంత గానో కష్టపడింది.. మృగ రాజుతో సహా . అందరిని నవ్వించ గలిగింది..
కాని తాబేలు ఎన్ని చెప్పినా కూడా అస్సలు నవ్వట్లేదు...
ఎన్నో గంటలు అది అలా ప్రయత్నం చేసింది.. కాని ఆ తాబేలు మాత్రం అస్సలు నవ్వట్లేదు..
ఇంకా ఆ కుందేలు ఓటమి ఒప్పుకుని అడవి వదిలి వెళ్లి పోతుంది
అది వెళ్ళిన గంటకు.. ఆ కుందేలు తెగ నవ్వడం స్టార్ట్ చేస్తుంది ...

అందరికి ఏమి అర్ధం కాదు..
అప్పుడు.. ఆ సింహం అడుగుతుంది.. ఎందుకు నవ్వుతునావ్ అని....

అప్పుడు ఆ తాబేలు తాపిగా... ఇందాక కుందేలు చెప్పిన జోకు ఇప్పుడు అర్ధం అయ్యింది అంటుంది......
"అహా ఎంత నెమ్మది.................................. !!!!!!!!!!!!!!!!!!"

పాపం కుందేలు కదా..................

8 కామెంట్‌లు:

  1. HI
    last lo line "papam kundelu kadaa.." annaru

    adi tabelaa lekaa kundelaa ?

    రిప్లయితొలగించండి
  2. సిమ్మి, డోరామిలకు శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  3. convey my wishes 2 ur cute puppies....:)

    రిప్లయితొలగించండి