గత నెల రోజులుగా పగలు రాత్రి ఆఫీసు లోనే కనిపిస్తున్నాను ఏమో నా మేనేజర్ పాపం నాకు ఒక వీక్ vacation ఇచ్చారు , వీకెండ్స్ అన్నీ కలిపితే 9 days :) :)
పైన ఫోటో చూసి నా బాయ్ ఫ్రెండ్ తో ఏమైనా అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నానేమో అనుకోకండి ,నాకంత అదృష్టం లేదు :P
ఒక రెండు రోజులు సెలవ దొరుకితేనే .. నా మైండ్ మంకీ డాన్స్ చెస్తుంది :) ఇంక 9 రోజులు అంటే మీరు ఊహించుకోవచ్చు .. !!!
నా ప్లానింగ్ మధ్యాహ్నం 1 నుండి స్టార్ట్ అయితే 7. 30 దాకా ఎక్కడ వెళ్ళాలి అని ఎండ్ లేని తెలుగు సీరియల్ లా సాగుతూనే ఉంది ,చూపించిన షాట్ పది సార్లు చూపించినట్టు ,చూసిన ప్లేస్ నే పది సార్లు చూస్తూ ఉన్నా .. :D కళ్ళ ముందు స్టీవ్ వోజ్నిక్ , వెర్నెర్ heisenberg , స్టీఫెన్ హాకింగ్ , కనిపించి డేట్ కి పిలిస్తే ఎవరిని choose చేసుకోవాలో తెలియక confusion లో పడినట్టు అనిపించింది :P
మున్నార్ తో మొదలుపెట్టా .. అన్నపూర్ణ సర్క్యూట్ కూడా వెళ్ళాలని పించింది ,కానీ కంపెనీ లేరు ;( ;(
నేను లిస్టు చేసిన కొన్ని ప్లేస్ లు ఏంటంటే
1. మున్నార్ ,అల్లెప్పి
2. శ్రావణ బెలగోల ,హంపి
3. ఊటీ
4. కులు
5 లడఖ్
ఇంక సాయంత్రానికి మా ఫ్రెండ్స్ గోవా అంటే అక్కడికి వెళ్దాం అని డిసైడ్ అయ్యా , ఇంట్లో ఏమో " 3 డేస్ అమ్మాయిలు ,అబ్బాయిలు కలిసి వెళ్ళాల్సిన అవసరం లేదు,అక్కడ తాగి పడితే ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండరు , :P .. ఇంట్లో బుద్ధిగా కూర్చో ,కావాలంటే ఇక్కడ ఫీనిక్స్ మాల్ లో ఏ రంగు వెలిసిన డ్రెస్ లు sale పెడితే ,ఒక రెండు మూడు కొనుక్కో ,ఇంకా బోర్ కొడితే ఇంట్లో వంట చెయ్యి :P అని చెప్పారు :D :D Actual గా ఇలా చెప్పలేదు , గోవా cousins తో వెళ్ళు , ఇప్పుడు ఎందుకు ,మనం family ట్రిప్ ప్లాన్ చేస్దాం అని అన్నారు ..( దాని వెనక అర్ధం నేను అర్ధం చేసుకుని మీకు చెప్పాను :P )
సరే ఏ రాయి అయితేనేమి పళ్ళు ఉడ కొట్టుకోవటానికి అని , ఇంట్లో వాళ్ళతో వెళ్తే వాలెట్ రూపాయి తియ్యకుండా ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అనుకుని , వెళ్ళటానికి ప్లేస్ లు చూసీ చూసీ ,నీరసం వచ్చి రెండు గ్లాసులు బూస్ట్ తాగి ,laptop చూస్తుంటే ,మా అక్క కాల్ చేసింది , మీ పిన్ని ఈ వీకెండ్ బెంగుళూరు అనుకుంటుంది నువ్వు మున్నార్ అంటున్నావు ఏంటి అని ....!!
మా పిన్ని నాకన్నా బిందాస్ :) తనను కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని కాల్ చేస్తే , నేను ఈసారి ఇండియా ట్రిప్ లో ఉడిపి ,sringeri చూడాలి అనుకున్నా నిక్కీ,బెంగళూర్ నుండి దగ్గర కదా ... ప్లాన్ చెయ్యి ఈ వీక్ రోడ్ ట్రిప్ వెళ్దాం అనింది .. !!!
మనసులో (మరి నా మున్నార్ ,అల్లెప్పి హౌస్ బోటు .mommyyyy :( :( ) .. !!!
పర్వాలేదు ,ఉడిపి చాలా బావుంటుంది , నేమలులు , చెట్లు ,సౌపర్నిక రివర్ , బీచ్ లు .. :D
కొన్ని సార్లు దొరికిన దానిలోనే ఆనందం వెతుక్కో వాలి :) :P