8, మే 2011, ఆదివారం

stamp...

google gravity trick.. నాకు ఇష్టం.. ఎప్పుడయినా ఖాళీ గా ఉంటే... స్క్రీన్ చూస్తూ.. timepass చేస్తా... చాలా మందికి తెలిసే ఉంటుంది... తెలియని వాళ్లకి.. google.com లోకి వెళ్లి , google gravity అని టైపు చేసి, i'm feeeling lucky కొట్టండి.. then screen ని చూడండి........... :)

google.. ఎందుకో చాలా అలవాటు అయిపొయింది.. ఏది కావాలన్నా.. ఏమి తెలియక పోయినా.. google ని అడగడమే.... :) ఎన్ని search engines ఉన్నా .. ఇదే బాగా నచ్చుతుంది.... !!!

100% love సూపర్ అసలు first half.. సెకండ్ హాఫ్ స్టోరీ మనం guess చేయ్యగాలిగినా బావుంది... సో.. ఖాళీ ఉంటే నా మాట మీద నమ్మకం పెట్టుకుని u can enjoy that movie.. ఫస్ట్ షో నో సెకండ్ షో నో... :)

ఆ movie trailer ని inspiration గా తీసుకుని మా వాళ్ళు కాపీ కొట్టారు .. :P last sem కదా.. మళ్లీ ఛాన్స్ రాదని...


కానీ ఎప్పుడూ.. explain చేసే వాడి కన్నా.. విన్న వాడికే మార్క్స్ వస్తాయి కదా చాలా ,,, చాలా మంది మీ కాలేజీ టైం లో experience అయ్యి ఉంటారు...,,,

వాళ్లకి మార్క్స్ వస్తాయి.. మనకి కాన్సెప్ట్ వస్తుంది.. బట్ కాన్సెప్ట్ ని గుర్తించే education system మనది కాదు, సో వాళ్ళు హీరో అవుతారో.. చెప్పిన వాడు.. average గా చదివే వాడు అన్న stamp వేయించుకుంటాడు... :)

ఏ అంటే.. అంతే.. :)

♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥ღ♥
ye ante em chepthaamm??
evari requirements vaallakuntaay

mee requirements meekuntaay
anthegaani ishtam lenivi cheyyi antu ibbandipedthe..

kudaradu ani ardhamayyelaa ela cheppali vaallaki??

maa requirements maakunnaay!!

vaatiki match aithe appude maku try cheyyandi

or na requirements ni kuda marcheskuni nee attitude ke padipoyentha fantastic n pure n perfect aithe
try chesi chudhaam.. thaguluko
but still... ma requirements makunnay anthe :D




తప్పు...

Mistake after mistake
That's all I seem to make
I take one step just to fall
Take another and hit a wall

I close my eyes, for I'm afraid
Another mistake I know I made
Yell at me I know I did it wrong
Try again? Am I that strong?

Can I take another step without fear?
What if another mistake is near?
Falling and tripping along the way
I will get better at this one day

I'll keep stepping no matter how long it takes
One day I will learn from these mistakes
They say practice makes perfection
I want to be like your refection

And hold my head up high
Looking up into the sky
Able to walk without stalling
Not worrying about falling..

11 so early


చాలా tired from two days.... sunday evening కి ఎక్కడికయినా ప్లాన్ వెయ్యాలి........ లేకపోతే కష్టం.. :)

పైన
ఉన్న పిల్లోడి గురించి ఈ రోజు పోస్ట్ రాస్దాం అని డిసైడ్ అయ్యాను... :) అనిల్ రెడ్డి... :) అది ఏంటో maximum నాకు బాగా క్లోజ్ అయినా వాళ్ళందరు reddy 's ఏ.. :)

ఇప్పటికే
నేను hybrid అని ఫీల్ అవుతా వీళ్ళు నిఖిత రెడ్డి సూపర్ అని మొదలు పెట్టే వాళ్ళు... :)

అనిల్
నుండి i learnt lott.. పిల్లోడు ఎంత కూల్ గా ఉండేవాడో... అందరి అబ్బాయిల లాగా flirt ఎప్పుడూ చెయ్యడు... and ఆ అబ్బాయి తన సిస్టర్ తో ఉండే way... ( classmate ఆ అమ్మాయి ) భలే ఉండేది నిజంగా సొంత అన్న కూడా ఉండదేమో అని... :)

మెడికో.. బాగా చదివే వాడు......... ఎంత early గా పడుకునే వాడో nights అంటే 11 కి అలా ( అది నాకు early గా అనిపించేది.. :) )

goldy అని పిలిచే వాడు.. పాపం వాడి birthday కి before లాస్ట్ ఇయర్ ఫస్ట్ విష్ చేస్తా అని expect చేసాడు.. but am an ఇడియట్ .. hurt అయ్యాడు..........

నా
మీద నాకే కోపం వచ్చింది.. కానీ ఏంటో.. dates అంతగా గుర్తు ఉండవ్,,,,,, even బాగా ఇష్ట పడే వాళ్ళవి అయినా............... :( ఈ మొబైల్ పుణ్యం వల్ల ఎవరి ఫోన్ numbers కూడా నోటికి రావడం మానేశాయి... :) technology వల్ల brain దోబ్బెస్తుంది ..( ఈ పోస్ట్ మా అమ్మ చూడాలి నా లాంగ్వేజ్ కి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వదిలి పెడుతుంది ) :P :)


అమ్మ అంటే గుర్తు వచ్చింది ఈరోజు mother's డే కదా......... నేను మార్నింగ్ విష్ చేశా :) మన అమ్మ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది మనసులో.. అది పైకి express చెయ్యటానికే ఇలాంటి రోజులు...
so మీ mom నీ పొగడండి.............. :) :)

7, మే 2011, శనివారం

best friend in fb..

ఈరోజు facebook లో tara best friend application ఓపెన్ చేస్తే... నాకు ఏమి వచ్చిందంటే.....

''Nikki honey, forget the past and focus on the future. Stop obsessing on what you have lost and get what you need now.''


omg......... నిజంగా పొద్దున్న నుండి ఉన్న మూడ్ ని magnifier పెట్టి read చేసి నట్టు చెప్పింది tara హనీ.... :)


ఒక్కోసారి ఇలాంటివి నమ్మాలని పించవు.. ఏం చేస్తాం situations నమ్ము అని force చేస్తాయి ....... :) :)


anyways హనీ ఈరోజుతో నేను ని ఫ్యాన్ అయిపోయాను........... రెగ్యులర్ follower ని ఇంక నీ advices కి... !!!

advantage ఉంది...

Don't say you love me unless you really mean it, because I might do something crazy like believe it. :P :)


love ka the end... yashraj మూవీ trailers super కూల్..' freakout' సాంగ్ బావుంటుంది.. t-shirts war type లో... :)

ఈ మధ్య yash raj మూవీస్ లో creativity ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది.... నాకు దానిలోనీ "mutton " సాంగ్ చూసి నప్పుడు అనిపించింది.......ఇంకా teddy trailers కూడా, కానీ ఈ మూవీ ఏదో ఇంగ్లీష్ మూవీ కి remake అంటున్నారు ... three stupid friends ఏదో అనుకుంట గుర్తు లేదు ....


యే make అయితే ఏంటి.........

మొన్న మా ఫ్రెండ్స్ తో discussion వచ్చింది... లాంగ్వేజ్ రాని మూవీ చూడటం వాళ్ళ advantage ఏంటి అని.... నిజంగా advantage ఉంటుంది వాడు స్టొరీ ఒక విధంగా తీస్తాడు అది అర్ధం కాక మనం ఇంకో విధంగా అర్ధం చేసుకుంటాం... సో కొత్త స్టొరీ వస్తుంది అలా...

చూడండి మనం మన directors ని తిట్టుకుంటాం కాపీ చేస్తున్నారు.. అని... దీనిలో కూడా వాళ్ళ creativity ఉంటుంది....

అక్కడికి హిందీ కొంచెం అర్ధం అయ్యే అమ్మాయి... ధూమ్ 2 చూసి దొంగలని పోలీసు అనుకుంది... :) :)

అప్పుడు అది robinhood స్టొరీ అయ్యింది కదా.................. !!!

quite opposite గా...

ఒక పది రోజులు మొబైల్ పీక నొక్కి పడేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది... :) నో కాల్స్, నో చాటింగ్... (ofcourse mobile చాటింగ్ అంటే క్లాసు బోర్ కొట్టినప్పుడే ఇప్పుడు ఆ బాధ ఉండదు... :( :( )

ఎలాగో నేను దాని మీద చేసిన murder attempts కి... i mean పాడేసి పాడేసి మంచం మీద నుండి.. దానిని సగం నాశనం చేసాను... :)


నిన్న బాలు మూవీ వచ్చింది దేనిలోనో... " నీకు సృష్టించే అర్హత లేనప్పుడు నాశనం చేసే హక్కు లేదు అని.. " నాకు అయితే నవ్వు వచ్చింది......... :) నా mobile ని ఒక మూడు సార్లు చూసుకున్నా ఏంటో సీరియస్ విషయాలు ఎవరు అయినా చెప్తుంటే ఈ మధ్య opposite గా react అయ్యి షాక్ ఇస్తున్నా ... !!!

lol.. మా వాళ్ళు 'బావ' మూవీ వెళ్లి అప్పట్లో.. చంద్ర మోహన్ చనిపోయే సీన్ ని తన వైఫ్ "ఏవండి " అని అరిచే దానిని ముందే guess చేసేసి.. ఆ సీన్ వచ్చాకా.. అంత సెంటి సీన్ కి పడీ పడీ నవ్వారు.. ధియేటర్ లో...... :)


భలే ఉంటుంది తెల్సా అలా quite opposite emotion ని చూపించి నప్పుడు గా మన పక్క వాళ్ళు confuse అయిపోతున్నపుడు.. వాళ్ళ మొహం చూడడం........ :)