27, జులై 2011, బుధవారం

ఈరోజు కూడా

ఏదయినా కోర్సు లో జాయిన్ అయ్యే ముందు instructions ఉంటాయి, ఇది చెయ్యండి ఇది చెయ్యకండి అని.. సో మనకి ఐడియా ఉంటుంది .. ఇలా ఉండకూడదు అని.. లైఫ్ లో అలాంటి instruction బుక్ తో మనం పుట్టలేదు కాబట్టి..   తప్పు ఒప్పు ఏముంటది.. ఎవరికి నచ్చితే అది legal అనుకుంటారు, నచ్చకపోతే అలా చెయ్య కూడదు అంటారు..... :P 

whats new ఈ వీక్ లో.. మ్.. దడ సాంగ్స్.. ఆడియో max అందరికీ నచ్చింది...  చాలా రోజుల తర్వాత.. current లో  అటు నువ్వే సాంగ్ ఫేం నేహ బాసిన్ వాయిస్ విన్నా దడ లో...  "హలో  హలో" సాంగ్ లో...  మరి ఆ అమ్మాయి  మధ్యలో ఏమైనా పాడిందేమో..  ఏమో.. తెలీదు... !!! 


అసలు వైజాగ్ బీచ్ దగ్గరలో ఉన్నామో తెలీదు లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నామో అర్ధం అవ్వదు ఇక్కడ వర్షాలు పడితే :)  మళ్లీ జలుబు, జ్వరం  దగ్గు నాలాంటి వాళ్లకి extra offers ... :P 

అసలు ఆగ కుండా వర్షాలు పడితే అయినా ఇక్కడ గొడవలు బందు లు ఆగుతాయి  ఏమో ... :) ఈరోజు కూడా సెలవే స్కూల్ వాళ్లకి... !!!! 

నేను కూడా ఈ టైం లో schooling చేసుంటే రోజు ఇంట్లోనే ఉండే దాన్ని ఎంచక్కా... !!! :)


  






 

13, జులై 2011, బుధవారం

awesome poem..

Your words are kind and you are nice,
but to think that you could be to others,
the way you are to me, murders a thousand smiles
and makes me want to take you to task.
You just showed up; shocked and awed, then left
leaving a walking wreck of me - super reclusive and bereft


Damn this distance and your nuances
damn your indifference to my advances
It falls like acid on my wishes
damn every other man who turns you on
damn everything that catches your attention
Do they know the way I love you? ...do you? 







మనం చాలా ఇష్ట పడే వాళ్ళు ఇంకొకరికి వాళ్ళ attention  ఇస్తే అస్సలు తట్టుకోలేము.... అది మనకు మాత్రమె అన్న ఫీలింగ్ నేర్వేస్ ని stimulate  చేస్తూ  ఉంటుంది, అంతగా మనం  మనం ఇష్ట పడినప్పుడు  ... అది workout  అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది..  ఈ బాధంతా maximum  మన తో ఉండకుండా ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకుంటున్నారు అనే కాదంటారా :P 



12, జులై 2011, మంగళవారం

తన కన్నా నాకేం తక్కువ

రాఖి సావంత్ కి రాహుల్ గాంధీ లేకపోతే అనిల్ అంబానీ లాంటి  వాళ్ళు కావాలంట పెళ్లి చేసుకోవడానికి.... శిల్ప శెట్టి కే రాజకుంద్ర దొరకగా నాకు  ఏం తక్కువ అంటుంది.. :) బుజ్జి.. చూడటం hot  factors  etc  etc ..  పెళ్లి చేసుకోవడానికి కాదమ్మా.. :P 


అసలు ఈ స్వయంవర్ ప్రోగ్రామ్స్ బాన్ చెయ్యాలి.. పెళ్ళికి engagement  కి  వేల్యూ  లేకుండా  చేస్తున్నారు.. :( 


ఒకళ్ళని చూడగానే కొన్ని బాగా నచ్చుతాయి.. కానీ కలిసి కొంత కాలం ఉండిన తర్వాతే నిజమయిన ఇష్టం కలుగుతుంది.. టైం తో వాళ్ళు ఎలా react  అవుతారో అన్ని విషయాలలో అర్ధం అవుతుంది.. 


ఆ పయ్ పిల్లకి ఎంత అసేపు ఎవరినో ఒకరిని అనాలేమో.. :P  అనిల్ అంబాని అనడం సరే కానీ శిల్పాశెట్టి గురించి ఎందుకు.. ::) ఈ పిల్ల అంటే నాకు తెలీదు చాలా allergy .. 


పోనిలే వదిలేస్దాం... :) :) 


టైమ్స్ పోల్ వాడు బెస్ట్ డైలాగ్ కింద dabangg  లోవి సెలెక్ట్ చేసాడు.. పదిలో రెండు ఆ సినిమా లోనివే...




"దెబ్బ కి  భయపడాలిసిన  పని లేదు.. ప్రేమ కి భయపడాలి." అన్న ఫ్లో లో హీరోయిన్ మాటలు బావుంటాయి.. :)


మీకు తెల్సా hottest  debutant  female ..  చిరుత అమ్మాయి నేహ శర్మ "క్రూక్" కి.. 

బాల కృష్ణ detroit trip

detroit తెలుగు వాళ్ళు చాలా బిజీ గా ఉన్నారు... బసవ తారక కాన్సెర్ హాస్పిటల్ ఫండ్ రైసింగ్ కోసం బాల కృష్ణ గారు అక్కడికి వస్తున్నారు అంట... అండ్ తానా మెయిన్ వాళ్ళు కూడా detroit కి సంబంధించిన వాళ్ళు అవ్వటం తో ఇంకా హడావిడి.. :) nearly $80k దాకా ఇస్తున్నారు అనుకుంటా... !!


కానీ కాన్సెర్ కి నిజంగా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది..


(indians అందుల్లో women  's  కి చివరి స్టేజి కి వెళ్ళే దాకా.. డాక్టర్ కి చూపించుకునే అల వాటు ఉండదు...ఎక్కువ breast cancer cases  రికార్డు అవుతున్నాయి that too చివరి స్టేజి లో తెలుసుకుంటున్నారు , అలా కాకుండా yearly  checkup   మంచిది,ఏ  రోగాలు వస్తున్నాయో చెప్పలేకపోతున్నాం ఈరోజుల్లో )


 incase చాలా రోజులు ఉండ గలిగినా కూడా kemotherapy ఇదీ అదీ అని బాడీ ని చాలా కష్ట పెట్టాల్సి ఉంటుంది.. :(


healthy గా ఉన్న వాడికి మెంటల్ స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది.. ఏ కష్టాలు లేక పోతే ఇలాంటి physical strain ఉంటుంది జనాలకి... :)


కానీ for sure life లో ఏదో ఒకటి మిస్ అవుతాం ఎందుకో... !!!!


cancer అయినా ఇంకేది అయినా treat చేసుకోగలిగితే పర్వాలేదు.. కానీ andariki అంత capability ఉండదు కాబట్టి.. ఇలాంటి organisation ని encourage చేస్తే నిజంగా మంచిది... అండ్ ఇలాంటి చారిటి హాస్పిటల్స్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళని మెచ్చుకోవాలి...




hope detroit ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని... !!!!

11, జులై 2011, సోమవారం

ప్రేమ కష్టాలు

లైఫ్ లో ఏది బెస్ట్ moments   అంటారు.. మనకి ఇష్ట మయిన వాళ్లకి సంబంధించినవా  .. లేక మనని ఇష్ట పడే వాళ్ళతో ఉన్న moments  హా .. ఉఫ్ఫ్.. tough  కదా.. తేల్చుకోవడం.. ఎందుకు అంటే మనకి నచ్చినవి మనని ఎంత hurt  చేసినా దూరం గా పెట్టినా చాలా ఇష్ట పడతాం... :)


ఒక లైన్ ఉంటుంది.. జీవితం అంతా నన్ను ఇష్ట పడే వాళ్ళతో ఉండాలి.. కాని నా మరణం మాత్రం నేను ఎంత గానో పరితపించే నా ప్రేయసి వొళ్ళో తల వాల్చి తనువు చాలించాలి అని.. :)


love is blind అంటారు.. ఎందుకు అంటారు.. ప్రేమ మత్తులో మనకి ఏమి కనిపించదనా.. :p ఈ లెక్కన single  గా  గా ఎవరు ఉంటున్నారు.. ప్రపంచం అంత గుడ్డిదే :P 


may  be  మన  దయిన లోకం నుండి ఇంకొకళ్ళ ప్రపంచం లోకి మనం వెళ్తాం.. కాబట్టి  మనకి సంభందించినవి  అంతా చీకటి ఏమో.. ( omg  నాకు ఇంత analysis  ఎక్కడి నుండి వచ్చింది :P   )


స్వీట్ గర్ల్ +బాడ్ బాయ్ = abuse  అంటారు...  మొన్న ఏదో పాత సినిమా ప్రోమో లో.. మీ అమ్మాయిలు మోసం చేస్తారు, మోసపోతారు అంతే కాని ప్రేమించడం చేత కాదు ... !!!!  అది ఒప్పుకోవచ్చు...


ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉంటే.. చాలా విషయాలు అలోచిస్తాది.. వీళ్ళు ఒక్క నిమిషం లో తీసుకునే decision  అమ్మాయి కి ఒక సంవత్సరం అవ్వచ్చు...  !!!




కాని అబ్బాయిలకి వెయిట్ చేసే patience  ఉండదు...  అమ్మాయికి తొందరగా decision   తీసుకునే ధైర్యం ఉండదు... అన్నీ కరెక్ట్ గా కుదిరితే ఇంట్లో వాళ్లకి పెళ్లి చేద్దాం అన్న ఆలోచన ఉండదు.. :) 











శ్రీ రామ రాజ్యం trailer

   




శ్రీ రామ రాజ్యం trailer   కోసం ఎంత వెయిట్ చేసానో.. నిజం చెప్పాలి అంటే ఆడియో కోసం, ఎందుకు.. అంటే ఇళయ రాజా ది కదా.. :) :)

అయన మ్యూజిక్ చెయ్యడం నచ్చకపోవడం అన్నది ఉండనే ఉండదు... !!!!!!!


అండ్ పాపం నయనతార దీ లాస్ట్ మూవీ కూడా అవ్వచ్చు అంటున్నారు... !! అండ్ బాపు సినిమా.. ఇంకా  mythological  రోల్ లో బాల కృష్ణ.. 

చూడాలి మూవీ ఏమవుతుందో.. trailer  ( పాట గురించి నేనే చెప్పేది )  నచ్చింది................... !!!

p:s

పాపం కదా అంత మంది ట్రైన్ ఆక్సిడెంట్ లో చనిపోయారు... :( :(


డేవిడ్ హర్కిన్స్ (1958) అనే బ్రిటిష్ poet  అయన painter  కూడా... రాసిన ఒక poem  ఉంటుంది... death  మీద..  ఐ లవ్ that  so  much , మీకు కూడా నచ్చచ్చు...
 

you can shed tears that she is gone,
or you can smile because she has lived.
You can close your eyes and pray that she'll come back,
or you can open your eyes and see all she's left.
Your heart can be empty because you can't see her,
or you can be full of the love you shared.
 
You can turn your back on tomorrow and live yesterday,
or you can be happy for tomorrow because of yesterday.
You can remember her only that she is gone,
or you can cherish her memory and let it live on.
You can cry and close your mind,
be empty and turn your back.
 
Or you can do what she'd want:
smile, open your eyes, love and go on.”


p.s :ఈ  చావు గోల ఎందుకు అంటే చదవడం మానేయ్యండి  :P