22, మే 2011, ఆదివారం

waste బాస్కెట్

The pages are still blank, but there is a miraculous feeling of the words being there, written in invisible ink and clamoring to become visible. ~Vladimir Nabakov


నాకు కూడా నా బ్లాగ్ లో కొత్త పోస్ట్ ఓపెన్ చేసి నప్పుడు ఇలానే అనిపిస్తుంది... !!!


waste baskets writer's బెస్ట్ ఫ్రెండ్ అంటారు.. ఇది వరకు కాగితాల పై మన writings రాసేటప్పుడు.. లేక ఫస్ట్ లవ్ లెటర్ రాసే టప్పుడు.. (ofcourse వాళ్ళు కూడా writers ఏ,, లేనిది ఉన్నట్టు వాళ్ళ lovers కి నమ్మే తట్టు రాయాలి కదా... ) ఎన్ని పేపర్స్ waste చేస్తారు.... ఇప్పుడు పేజి waste బదులు మెమరీ waste చేస్తున్నాం............. :) drafts లో contents పెంచుకుంటాం.. !


నా మెయిల్ లో drafts చూసినప్పుడు ప్రతి సారి నాకు ఈ మధ్య కార్తీక్ కాలింగ్ కార్తీక్ మూవీ గుర్తోస్తుంది... దానిలో దీపిక కి చెపుదాము అన్న ప్రతీ మాట మెయిల్ లో రాసి పంపకుండా draft లో సేవ్ చేసేస్తాడు... చాలా years.. !!


అలాంటి drafts ఏమైనా ఉంటే.. పంపండి... చెపుతుంటేనే జనాలకి అర్ధం కావట్లేదు చెప్ప కుండా దాచుకుంటే అస్సలు అర్ధం కాదు.... :)

కొంచెం షుగర్...

friendship కానీ relation ship కానీ receipe లాంటిది కదా.. కొన్ని రోజులకి టైం తో పాటు దాని taste కూడా మారిపోతుంది... అయితే చాలా తియ్యగా ఉంటుంది లేకపోతే చాలా చప్పగా తయ్యారవు తుంది... కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి.. అది మనం add చేసే దాని బట్టే ఉంటుంది.. misunderstandings అనే ఉప్పు ఆడ్ చేసి ఉప్పగా చెయ్యడమో, లవ్ అనే షుగర్ ని ఆడ్ చేసి తియ్యగా చేసుకోవడమో... :)


కొన్ని ఇన్సిడెంట్స్ కి మనం రెండు విధాలుగా react అవ్వాల్సి వస్తుంది,, కొంచెం ఆనందం ఉంటుంది.. ఇంకొంచెం బాధ అనిపిస్తోంది...


“You cannot tailor-make the situations in life, but you can tailor-make the attitudes to fit those situations”


సో.. ఆనందపడటం ఓ లేక బాధ పడటమో మన attitude మీద depend అయ్యి ఉంటుంది...


నా ఫ్రెండ్ ఎప్పుడూ ఒకటి చెపుతుండే వాడు... whenever am low... "మనం ఎప్పుడూ ఏడవ కూడదు .. ఏడి పించాలి కానీ ఇంకొకరిని అని.. :) "

16, మే 2011, సోమవారం

friend

In everyone's life, at some time, our inner fire goes out. It is then burst into flame by an encounter with another human being. We should all be thankful for those people who rekindle the inner spirit.


నిన్న నేను.. కథానాయకుడు మూవీ చూసా.. ఖాళీగా ఉండి.. ఇంట్లో ఏం చెయ్యాలో తెలీక.. సినిమాలు చూడాలిసి వస్తుంది... సినిమా అంతా ఏంటో స్లో గా అయ్యింది.. billu barber కూడా ఇదే అనుకుంట,,, కానీ జగపతి బాబు ఆక్షన్ సూపర్ గా ఉంది... సినిమా అంతా చూసినా ఏమి అనిపించలేదు కానీ, లాస్ట్ 15 min ఏడిపించాడు... :(:(

మనకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు.. మనం మర్చిపోయామని వాళ్ళు వాళ్ళు మనని మర్చిపోయి ఉంటారు అని మనం కాంటాక్ట్ లో ఉండం.. లాస్ట్ కి.. complete గా కట్ అయిపోతుంది... :(

ఫ్రెండ్ అనగానే నాకు ఒక కార్టూన్ గుర్తొస్తుంది..

tom అండ్ jerry పది మందిలో atleast 9 మందికి ఇష్టం ఉంటుంది. మొన్నటి దాకా నాకు కూడా.. కానీ దాని ప్లేస్ ని ఒక జపనీస్ కార్టూన్ కి ఇచ్చేశాను... "doraemon" ,, నా బ్లాగ్ welcome widget అదే... :) :)

భలే ఉంటుంది.. అది ఒక రోబో కాట్.. మంచి మంచి gadgets ఇచ్చి హెల్ప్ చేస్తుంది..లోబిత అనే పిల్లోడికి వాడి ఫ్రెండ్ అన మాట , నాకు కూడా అలాంటి ఫ్రెండ్ కావలి.. :)

చూసారా లాస్ట్ కి ఫ్రెండ్ అంటే ఇలా తయ్యారు చేసాం :( అవసరాలు తీర్చటానికి కి అన్నట్టు.... :)
కానీ నిజమయిన ఫ్రెండ్ కి మనం అడగక ముందే మన need తెలిసి ఉంటుంది... !!!

15, మే 2011, ఆదివారం

voice

తెలంగాణా అంటారు రాస్తా రోకో అంటారు... వాళ్ళ ఇష్టం అయిపోయింది... ఎండల్లో ఎక్కడ ఓపిక వస్తుందో వాళ్లకి రోడ్ ల మీద నిలబడటానికి ... :P

ఇంకో పిల్లోడేమో.. రైతు దీక్ష అని.. పాపం నెగ్గినా కూడా.. మళ్లీ టెంట్ వేస్తా అంటున్నాడు... :) :) :P political equations భలే change అవుతున్నాయి... !!!! ఆల్రెడీ ౩ స్టేట్స్ లో మారిపోయాయి.. మొత్తం ట్రాక్ లు అన్నీ.. బెంగాల్ కి వేసినందుకు.. మమత బాగా నేగ్గేసింది... :)


ఈ గోల మనకి ఎందుకు లే... తల నొప్పి :)

నేను ఈరోజు మార్నింగ్ నుండి అన్జానా అన్జాని లో.. "నైనా లగియా " సాంగ్.. aragadeesthunna .. uff cassette కాదు కదా... సో ఛార్జ్ అవగోడుతున్నా :)

భలే ఇష్టం కానీ ఎందుకో ఆ పాట విన్నప్పుడు అల్లా కొంచెం బాధ వస్తుంది.. బట్ అమ్మాయి వాయిస్ చాలా సూపర్ ...

వాయిస్ అన్నప్పుడు నాకు గుర్తు వచ్చేది chinmayi sripada ది... ఏం మాయ చేసావో లో awesome అసలు.. భలే husky గా, ఆ తెలుగు స్పెల్ చెయ్యటం
అది...

మొన్న తాప్సి వాయిస్ కూడా అంతే నచ్చింది... " నీకు ఎందుకు కోపం రాలేదు నువ్వు.. మారిపోయావు vicky .. "



"
human voice is the most beautiful instrument" .. నిజమే కదా...


There is no index of character so sure as the voice.
నేను అందుకే ఎవరితో నయినా చాట్ చెయ్యడం కన్నా మాట వినడానికే ఇష్టపడతాను...

11, మే 2011, బుధవారం

100 choc boxes..

"నాకు ఒక అమ్మాయి propose చేస్తుంది.. ఆల్రెడీ gf ఉంది అని చెప్పేసా.. ఇప్పుడు మాట్లాడించు అంటుంది... "సాను ప్లీజ్ నూ మాట్లాడవా,,, " ఇది నిన్న నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అడిగిన request.. బావుంది బాబు... మరి నేను ఎంత మందిని అడగాలో.. :P

పోనిలే పాపం అని.. సరే అన్నా.. కాకపోతే ఒకే ముక్క చెపుతా."ఏం చేస్తునావ్, నేను బయట ఉన్నా కాల్ u బ్యాక్ అని " ఇంతకుమించి ఒక మాట చెప్పనూ అన్నా.. లవ్ u మిస్ u అలాంటివి కూడా చెప్పను... :P అని.. పాపం వాడు నా conditions కి ఏమి అనలేక.. మాట్లాడవే తల్లి అదే ఎక్కువ అన్నట్టు.. స్మైల్ ఇచ్చాడు... :) :)

ఇది చాలా కామన్ reason escape అవ్వడానికి ఎవరు అయినా propose చేస్తే... "am commited.. " ofcourse
నేను కూడా చెప్పే మాట ఇది... !!! ( అలా చెప్పిన నేను వాళ్ళు ఎవరూ బ్లాగ్ చదవరు అన్న నమ్మకం తో :P )

ఆ మాటలు కూడా ఊరికే ఏం కాదు.. ఒక్కో వర్డ్ కి ఒక్కో choc బాక్స్.. :)

ఈ లెక్కన ఒక 100 బాక్స్ లు కొనిస్తే నిజంగా propose చేసేస్తావా అన్నాడు వేరే వాడికి... హ may be.. boxes ఇచ్చే వరకు.. తర్వాత చెప్పలేను.. :P

ఈ boyfriend అంటే 20 ఏళ్ళ కి పరిచయం అవుతాడు.. chocolate నా స్కూల్ డేస్ నుండి నాకు ఇష్టం.. సో.. chocolate ఏ ఎక్కువ.. ఉంటాడో ఉండదో తెలియని bf కన్నా... :P

ఒక్కరు మాత్రమే..

కొత్త షాంపూ కనిపిస్తే చాలు వాడు ad designing లో చూపించిన creativity కి అయినా పడిపోయి మరీ మనం ఆ షాంపూ trail వేస్తాం.. వేరే వాటి కన్నా.. నాకు తెలిసి మనం ఎక్కువ experiments చేసేది .. soap తో స్కిన్ మీద.. shmpoo తో హెయిర్ మీద. పాపం వాటికే కనుక మాట వచ్చి ఉంటే... మనకు అర్ధం కానీ లాంగ్వేజ్ లో తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టేవి.. ofcourse మనకు అర్ధం అయితేనే ఈరోజుల్లో l8 తీసుకుంటున్నాం.. అర్ధం కాకపోతే.. ఇంకా l8 :P


కానీ పాపం మరీ ,,ఏదో సినిమా లో శ్రీలక్ష్మి లా experiments చేస్తే కష్టం.. :) i dnt know about u guys.. బట్ girls కి ఐ recommend dove.. :) :) నేను loreal,pantene, garnier ఇలా బోల్డు వాడి ఫైనల్ గా డిసైడ్ అయ్యా.. :) ఇంక హెయిర్ మీద ఏ experiments చెయ్య దలుచుకోలేదు... అసలు నాకు ఆ loreal conditioner స్మెల్ అంత నచ్చేది కాదు.. but it works well :(


ఈ షాంపూ promoting పక్కన పెట్టేస్తే... :)


ఎండా కాలం లో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి.. కొంచెం సేపే అయినా.. భలే ఉంటుంది.. కానీ తర్వాత ఎండకి.. ఈ ఆనందం కాస్తా పోతుంది.. :( వర్షం అంటే నాకు ఓన్లీ ఒకే reason వల్ల చాలా ఇష్టం...


వర్షం అప్పుడే స్టార్ట్ అయినప్పుడు.. చినుకు మట్టిని కలిసినప్పుడు.. ఆ వాసన నాకు చెప్పలేని అంత ఇష్టం..


విటమిన్ deficiency ఉంటే ఇలాంటివి నచ్చుతాయి అంటారు.. కానీ నాకు తెలిసి 1౦౦ లో 99 మందికి ఈ మట్టి స్మెల్ నచ్చుతుంది.. మిగిలిన ఒక్కడు పైకి చెప్పడు.. :P

10, మే 2011, మంగళవారం

తార....

తారల్లో మెరుపులన్నీ దోసిల్లో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా ...................


పైన ది చదివిన వెంటనే.. పాట గుర్తోస్తే ur super.. :) ఒకరికొకరు.. లో one f my fav track...

నాకు
ఇళయ రాజాఅంటే భలే ఇష్టం... :) ( అయన వి తప్పితే ఇంక ఎవరివి అంత ఎక్కవు .. ఒక్కోసారి ఇలా కీరవాణి వి.. )

ఏ poet అయినా lyricist అయినా .. నక్షత్రాలు, మబ్బుల .. తోనే ఎందుకు compare చేస్తారో ఏ విషయాన్నిఅయినా.. ???

బావుంటుంది.. నిజంగా నక్షత్రాలు తెచ్చి పెడితే.. :P :P


నక్షత్రాలు కాదు కానీ.. atleast ఒక ten stars ఇచ్చే అంత లైట్ నిజంగా దోసిల్లో పట్టుకోవాలి.. హ హ "tinkerbell"మూవీ లో లా ఏ light fairy లా పుట్టాలి ఏమో ఈ కోరిక తీరాలి అంటే... :)