10, మే 2011, మంగళవారం

వార్...


ఈ medico ల strike అయిపోయింది అంట ... వీళ్ళ strike టైం లో 8 మంది చిన్న పిల్లలు చనిపోతే... strikeఅయిపోయాక వాళ్ళు చెప్పింది ఏంటో తెల్సా.... " ఇది strike వల్ల కాదు మాములుగా కూడా రోజుకి అంత మంది అలాఅవుతారు అని... " ఇలాంటి వి అయినప్పుడు.. భలే చిరాకు వేస్తుంది.. డాక్టర్స్ మీద... ,,,


అయినా ప్రతీ ఒక్కళ్ళు చదివే టైం లో సర్వీసు చేస్తాం అంటారు.. తర్వాత మర్చిపోతారు.. పాపం అంత పెద్ద బుక్స్ చదివీచదివీ.. మెమరీ తగ్గిపోతుందేమో.. పాత విషయాలు మర్చిపోతారు... :P :) anyways తొందరగా ఆపేశారు.. that'sreally good... !!


అది పక్కన పెట్టేస్తే.. ఏంటో పొద్దున్న నుండి.. entertainment లేదు.. అన్నీ.. ఇలాంటి న్యూస్ లే.. :(


a square b square
a plus b whole square
tom and jerry war ki
ye time ayina don't care


హి హి.. గొడవ కే reason అక్కర్లేదు, టైం అక్కర్లేదు.. గొడవ గట్టిగా పెట్టుకోవాలి అన్న strong determination తప్ప....... :P

వినే ఉంటారు గా పైన సాంగ్.. 100% లవ్ లోది...


u know what.. ఎంత గొడవ అయినా పర్లేదు తర్వాత patch up అవ్వగలము అన్న వాళ్ళతోనే గొడవ పెట్టుకోగలం.. లేకపోతే.. చాలా ఫార్మల్ గా ఉంటుంది ఏ relation అయినా... !!

:( :(

hm... పిల్లోడు m.s university లెవెల్ లో.. 6 ప్లేస్ తెచ్చుకుని complete చేసుకున్నాడు అంట.. పాపం.. మార్నింగ్ ఆంధ్ర స్టూడెంట్స్ కి u.s లో జరిగిన ఆక్సిడెంట్ గురించి చెపుతుంటే చాలా బాధ అనిపించింది ..సండే అయింది అనుకుంట :(

ఇలాంటి వన్నీ చూసి కూడా parents భయం పెట్టుకుంటారు ఎక్కడికయినా దూరం గా పంపాలి అంటే.. !! అయినా అబ్బాయి కి అంత age వచ్చాక parents కొన్ని hopes పెట్టుకుంటారు కదా.. గర్ల్ కిడ్ నుండి ఎప్పుడూ.. expect చెయ్యరు ఎలా గయినా.. పాపం కదా parents అనిపించింది....శ్రీ హర్ష, శ్రుపేన్ రెడ్డి, ధీరజ్.. !!!

guys drive safely... కొంచెం పక్క సీట్ లో వాళ్ళ face కాకుండా.. జాగ్రత్తగా చూసుకుని.. drive చేసుకోండి..... !!!
కార్స్ ఓకే.. కొంచెం లో కొంచెం ,,, బైక్ ఎక్కితే ఈ అబ్బాయిలకి పక్కన divider ఉంటుంది.. ముందు speed breaker ఉంటుంది.. అన్న విషయం కూడా తెలీదు... :P

ae ae ae.. ..

అసలు లేచినప్పటి నుండి.. కాదు కాదు గత మూడు రోజులు నుండి... ఇంకా ఆ రెడీ సాంగ్ hum చెయ్యకుండా ఉండలేకపోతున్నా... వినడం కాదు కానీ సల్మాన్ ఖాన్ స్టెప్ చూస్తుంటే ఎమన్నా నవ్వు వస్తుందా... :) :)


January mein jab aayegi winter
On kar lenge chaahat ka heater
Feburary jitni choti rajai
Jismein khelein hum chupan chupai

Haan.. march hoga romantic mahina
Woh karenege kia joh kabhi na
April mein joh hum mil na payien
Hoga kya, kuch nikalo upaaye

Ik tujhse chatting main karne ki khatir
Internet lagwaonga re

Dhink chika, dhinka chaika
Dhink chika, dhinka chaika
Re ae ae..
Ae ae ae..

కొంచెం సాంగ్ lyric ఇది... అసలు లాస్ట్ ఆ ధింకి చిక.. కి సల్మాన్ డాన్సు choreography.. సూపర్.. :PP :

watch in youtube...


9, మే 2011, సోమవారం

awesome...



A poet is an unhappy being whose heart is torn by secret sufferings, but whose lips are so strangely formed that when the sighs and the cries escape them, they sound like beautiful music... and then people crowd about the poet and say to him: "Sing for us soon again;" that is as much as to say, "May new sufferings torment your soul."


ఇది నాకు ఎంత నచ్చుతుందో... ఎంత నిజం ఉందో కదా............ !!


' i too had a love story' novel చదవకపోతే చదవండి.. సూపర్ ఉంటుంది.. !! పైన quote దానిలోది కాదు.. బట్ ఎందుకో అది చూడగానే ఈ novel గుర్తొచ్చింది... yendamoori 'వెన్నెల్లో ఆడపిల్ల 'imagine చేసి రాస్తే దీనిలో experience అయ్యి రాసాడు పిల్లోడు.. :)

white coat..

నా మెడికో ఫ్రెండ్స్ తో అనే దాన్ని... "మీ హౌసీ అయిపోయాక క్లినిక్ స్టార్ట్ చేశాకా.. ఫస్ట్ కేసు అప్పుడు ఒక పెద్ద దండ తెస్తా నాతో.. సక్సెస్ అయితే మీ మేడలో.. లేకపోతే పేషెంట్ మేడలో.. :) :p

అసలు ఆ strike లు ఏంటో............ పాపం చిన్న పిల్లలు కి ఏదయినా అవుతున్నా పట్టించుకోకుండా strike చేస్తారు.. వీళ్ళు.. మిగతా వాళ్ళు strike చేసినా పర్లేదు.. వీళ్ళు చేస్తే లైఫ్ మిస్ అవుతుంది... అది వాళ్లకి తెలిసినా కూడా ఎందుకో మరీ... ;(

ఇప్పటికీ గుర్తు.. చిన్నపుడు.. డాక్టర్ అవుతా అనే దాన్ని.. ఎవరయినా ఎందుకూ అంటే .. "steth కోసం apron కోసం అని చెప్పే దాన్ని :) ;) "


తర్వాత ఇంట్రెస్ట్ పోయింది may be ఆ రెండు ఊరికే కొనుక్కుని వేసుకోవచ్చు ,దాని కోసం అన్ని ఏళ్ళు కష్ట పడి చదవాలా అన్న బుద్ధి వచ్చిందేమో.. :P

@ కార్తీక్

నిన్న షాపింగ్ కి ఫ్రెండ్ తో బయటికి వెళ్లాను.. అది దానికి కావలిసింది చూసుకుంటుంటే నాకు కాల్ వస్తే బయటికి వచ్చి మాట్లాడుతున్నా... ఒక చిన్ని బాబు... పింక్ t-shirt, ఇంక బ్లూ jean వేసుకుని.. ఒక మెట్టు దిగడం ఇంకో మెట్టు ఎక్కడం.. భలే ఆడాదులే , జనరల్ గా చిన్న పిల్లల్లో అబ్బాయిలు అంత నచ్చరు వీడు మాత్రం చాలా క్యూట్ గా అనిపించాడు .. కార్తీక్ అంట పేరు.. ఎంత సాగదీసి చెప్పాడో.. :)

హార్లిక్స్ ad గుర్తొచ్చింది..

నేను ఎంత తాగుతున్నా అంటే.. :) :P తిండి కూడా మానేసి.. coke తెగ తాగుతున్నా... :) మర్చిపోయా నిన్న టితో coke కి 125 years అంట..

నాకు coke ఇష్టం.. ( open happness ) pepsi యా coke ఆ అంటే.. me coke బేబీ.. :) ;) ఎప్పుడయినా లిమ్కా..
అండ్ చాలా మంది sprite బెస్ట్.. అంటారు కానీ.. నాకు నచ్చదు.. :( చూస్తేనే వాటర్ లాగా ఉంటుంది.. పెద్ద తేడా అనిపించదు :P

నిన్న నైట్ totha pari mango.. ఉప్పు కారం.. తో బయట అమ్మితే తీసుకున్నాం.. అప్పుడే mango season వచ్చేసింది.. ripe అయినవి కూడా కనిపిస్తున్నాయి .. అక్కడక్కడ కానీ taste ఉండవు ఏమో.. !!

ఇప్పుడే మా ఇంట్లో టమేటా పప్పు ఆల్రెడీ mango తో replace చేసేసారు .. ఇంక కొన్ని రోజులు అయితే అన్నీ mango తో replace చేసేస్తారు ఏమో... వీళ్ళు... juice లూ, ఫ్రూట్ లూ.. పులిహార.. దొరుకుతుంది కదా అని వాయించేస్తారు జనాలు :)



ఒక వారం దాకా ఓకే.. అంత కన్నా ఎక్కువ same menu నా వల్ల కాదు... !!
!

8, మే 2011, ఆదివారం

భాషా జ్ఞానం.. :)

ippa enna seyaradhu?

నాకు ఆ చెన్నై షాప్ వాడు.. ఫోన్ మాట్లాడుతూ ఉన్న అర గంటలో ఒక ఇరవయ్యి సార్లు .. తమిళ్ లో మాట్లాడి నా patience ని peaks దాటిన్చేసాడు... :)

ఎలా గయినా తమిళ్ నేర్చుకోవాలి అని ఫైనల్ గా డిసైడ్ అయ్యా... ఏ లాంగ్వేజ్ అయినా atleast అక్షరాలు అర్ధం అవతాయి ఏమో.. చూడగానే ఎలా స్పెల్ చెయ్యాలో తెలుస్తుంది .. ఆ తమిళ్ లెటర్స్ కూడా అర్ధం కావట్లేదు.. అయినా ఈ తమిళ్ వాళ్లకి కొంచెం ఎక్కువ... తెలుగు వాళ్ళు ఒక్కసారి లాంగ్వేజ్ ని ఉద్దరిస్దాం అని అనుకుంటే.. అసలు మన తెలుగు భక్తికి వాళ్ళది ఏ మాత్రం చాలదు... (బట్ అవ్వదే.. :( :( ఇప్పట్లో ఎక్కడ అయ్యేలా కూడా లేదు )

మళయాళం కూడా ఇంతే అనుకుంటా..కానీ తమిళ్ మాట్లాడినా అర్ధం అవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో.. meaning తెలియక పోయినా.. ఈ మళయాళం.. ఏంటో సూపర్ ఫాస్ట్ express లా మాట్లాడతారు.. మళయాలిస్ ఒక్కోసారి wonder అవుతా మా అక్క ఫ్రెండ్ ని చూసి ,ఈ పిల్ల మాట్లాడేది పక్క వాళ్లకి అయినా అర్ధం అవుతుందా అని.. :P


లైఫ్ లో ఏదో మిస్ అవుతుంది ... ఒక మంచి అబ్బాయిని చూసుకుంటే బెస్ట్ ఏమో లండన్,స్పైన్ priority ఎక్కువ ఇస్తా .. :) jk.. ( no such thoughts for now ) single లైఫ్ సూపర్ గా ఉందేమో అనిపిస్తుంది... :)

if అయితే .. spanish నేర్చుకుంటా అప్పుడు.... :)