ఈ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంటులు ఉన్నా ఎక్కడ చూసినా వందల కొద్దీ జనాలు ,గంటలు కొద్దీ వెయిటింగ్ లు .
ఒక్కోసారి (అంటే చాలా సార్లు అనుకోండి ఈ జాబు చేసుకోవటం కన్నా ఒక డబ్బా వాలా పెడితే కొద్ది రోజుల్లో డబ్బున్న వాలా అయిపోవచ్చని )
మొన్న ఎవరో లక్షలు పెట్టి ఇంజనీరింగ్ లు చదివి సాఫ్ట్వేర్ జాబు చేస్తున్న వాళ్ళ కన్నా, రెండో క్లాసు పాస్ అయ్యి రెండు ఆవులు ,రెండు గేదెలు కొనుకున్న వాళ్ళు నెలకు లక్ష పైగా సంపాదిస్తున్నారు అని బావురు మంటే ఏంటో అనుకున్నా కానీ , సంపాదించినదంతా పాలోడు ,నీళ్లోడు ,ఇంటోడు , ఇలా restaurant వాడు (మర్చిపోయా ఇక్కడ hitech సిటీ లో ఆటో వాడు నెలకు 40k వస్తుంది అన్నాడు ) , ఇలా సర్వీస్ టాక్స్, income టాక్స్ , vat అని దోచేస్తుంటే ఎలా పాపం సో కాల్డ్ రెండు పదుల వయుసులో అయిందంకల జీత గాళ్ళు మూడంకెల మించి సేవ్ చెయ్యగలరు , పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది మా అమ్మమ్మ , సరిగ్గా సరిపోతది :)
ఏదో రాస్దాము అని మొదలు పెట్టి ఎటో వెళ్లాను , ఇంతకి ఏంటంటే నిన్న సాయంత్రం ఎక్కడికయినా వెళ్దాము అనుకుని డిన్నర్ కి , AB (absolute barbeque ) అని మాదాపూర్ లో ఒక ప్లేస్ కి వెళ్ళాము , ఈ మధ్య హైదరాబాద్ లో ఇదే బఫెట్ కి టాప్ .. 7. 20 కి వెళ్తే గంట waiting అన్నాడు , అన్నిటి కన్నా ఇక్కడ hightlight ఏంటి అంటే table కావాలంటే రెండు రోజులు ముందు కాల్ చేసి చెప్తే ప్రాబ్లం ఉండదు అన్నాడు .... !!!
మేము బయట ఉంటే , మీరు బార్ లౌంజ్ లో ఉండండి ఇంకా గంట ఉంది కదా బయట వేడిగా ఉంది అని లోపలకి పంపాడు , గంటకి ఖాళి అయ్యి వాడు రమ్మని పిలిస్తే , గూగుల్ కి మొదటి ఇండియన్ CEO గా నన్ను ప్రకటించి నంత ఆనందం కలిగింది :)
మేడలో ఒక బాక్స్ తగిలించుకుని tequila 270 rs ఆర్డర్ చేస్తారా అని వాడు అందర్నీ అడుగుతుంటే నాకైతే రైల్వే స్టేషన్ లో టీ -కాఫీ అమ్మే వాడు గుర్తొచ్చాడు ... ఇంచు మించు వెయ్యికి దగ్గరలో ఉన్న బఫెట్ ఒక్క tequila షాట్ తో వెయ్యి చెయ్యాలన్న తాపత్రయం నచ్చినా , తాగి తిన్నది బయటికి తెచ్చుకుని మూడు నాలుగు వేల బట్టలు నాశనం చేసుకోవటం అనవసరం అనిపించింది :P
అక్కడ ఒక family వస్తే డిన్నర్ కి ఈజీ గా విత్ టాక్స్ 5గురు కి 5k , పాలోడు ఇలాంటి చోట పాలు అమ్మి లక్ష వెనక వేసు కుంటున్నాడు , పాపం సాఫ్ట్వేర్ వాడు కార్పొరేట్ కల్చర్ అనుకుని కప్పు కాఫీ కి 150 తగలేస్తున్నాడు :(
కానీ ఏ మాటకు ఆ మాట ఇక్కడ బఫెట్ మాత్రం చాలా tasty గా చేస్తాడు, హైదరాబాద్ సి ఫుడ్ లవర్స్ సూపర్ గా ఎంజాయ్ చెయ్యచ్చు , కోడి ,మేక , పీత మాత్రమే కాదు పాపం ఆక్టోపస్ ,స్క్విడ్ ,కుందేలు దేనినీ వదల లేదు వాడు
చూసారా.... కోడి అంటే మనం తినడానికే అన్నట్టు బాధ అనిపించట్లేదు కాని , కుందేలు ఇవీ అవీ చూస్తే పాపం అనిపిస్తుంది , మనం మనుషులం అన్నిటినీ సమానంగా చూడలేము , లక్ష సంపాదించినా పాలోడు పాలోడే , ఏమి చెయ్యకుండా బెంచ్ మీద project లేకుండా 20k వచ్చినా ఇంజనీర్ ఇంజనీర్ యే :)